AP EAPCET 2023 Category-B Selection List: నేడే ఎంపిక జాబితా విడుదల... ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి
Sakshi Education

AP ఎంపిక జాబితా వెబ్ పోర్టల్‌లో ఎంపిక జాబితాను 13.10.2023వ తేదీ విడుదల చేస్తారు. వెబ్ పోర్టల్‌లో సపోర్టింగ్ డాక్యుమెంట్‌లతో పాటు ఎంచుకున్న అభ్యర్థి వివరాలను 17.10.2023వ తేదీన ఉంచుతారు.
Top 20 Engineering Colleges 2023 Andhra Pradesh | Telangana
అభ్యర్థులు రిజిస్ట్రేషన్ IDతో లాగిన్ అయ్యి అలాట్మెంట్ ఆర్డర్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
అంతక ముందు దరఖాస్తుల స్వీకరణ 29.08.2023న ప్రారంభం అయ్యాయి. దరఖాస్తుదారు వివరాలను నమోదు మరియు అభ్యర్థి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లింపు 04.10.2023వ తేదీ వరకు అంగీకరించారు.
10.10.2023వ తేదీన మెరిట్ ఆర్డర్ ప్రకారం అభ్యర్థుల ఎంపిక జరిగింది.
Published date : 14 Oct 2023 09:29AM