AP EAPCET-2023 Counselling: 662 మంది సర్టిఫికెట్ల పరిశీలన
Sakshi Education
![AP EAPCET-2023 Counselling](/sites/default/files/images/2023/08/03/mini-job-mela-1691055651.jpg)
విజయవాడ: ఏపీ ఈఏపీ సెట్–2023 కౌన్సెలింగ్‌లో భాగంగా స్పెషల్ కేటగిరి అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన కొనసాగుతోంది. మంగళవారం 662 మంది సర్టిఫికెట్లు పరిశీలించారు.
Engineering Counselling: ఆన్‌లైన్‌లో ఇంజినీరింగ్ కౌన్సెలింగ్
Published date : 02 Aug 2023 03:23PM