Skip to main content

Bank and Public Holidays in December 2022 : డిసెంబర్​లో 14 రోజులు సెల‌వులు.. కార‌ణం ఇదే..!

వ‌చ్చే డిసెంబర్​​లో 14 రోజుల పాటు సెల‌వులు రానున్నాయి. ఈ మేర‌కు​రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా డిసెంబర్​​ నెలకు సంబంధించిన బ్యాంక్​ సెలవుల వివరాలను ప్రకటించింది. ఆ నెలలో బ్యాంక్​ పనుల కోసం తిరిగేవాళ్లు.. ఈ లిస్ట్​ను కచ్చితంగా చూసి.. గుర్తుపెట్టుకోవాలి.

సెలవు లేని రోజు చూసుకుని బ్యాంక్​కు వెళ్లాల్సి ఉంటుంది. అయితే వీటిల్లో కొన్ని ప్రాంతీయ సెలవులు కూడా ఉన్నాయి. బ్యాంక్​లకు సంబంధించిన సెలవులను ప్రతి నెల చివర్లో.. ఆర్​బీఐ విడుదల చేస్తుంది. వీటిని రెగ్యురల్​గా చెక్​ చేసుకుని కస్టమర్లు బ్యాంక్​లకు వెళ్లాల్సి ఉంటుంది. లేకపోతే ఇబ్బందులు ఎదురవుతాయన్ని విషయాన్ని మర్చిపోకూడదు.

TS Government Holidays 2023 : వ‌చ్చే ఏడాది 2023లో స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వులు ఇవే.. ఈ సారి ఉద్యోగుల‌కు మాత్రం..

​బ్యాంక్ సెలవుల వివరాలు ఇవే ..

Bank holidays

☛ డిసెంబర్​ 3:- ఫీస్ట్​ ఆఫ్​ సెంట్​ జేవియర్స్​. గోవా బ్యాంక్​లకు సెలవు
☛ డిసెంబర్​ 12:- పా టోగాన్​ నెంగ్​మింజా సంగ్మ. షిల్లాంగ్​లో బ్యాంక్​లకు సెలవు
☛ డిసెంబర్​ 19:- గోవా లిబరేషన్​ డే. గోవా బ్యాంక్​లకు సెలవు
☛ డిసెంబర్​ 24:- క్రిస్ట్​మస్​ ఈవ్​. షిల్లాంగ్​ బ్యాంక్​లకు సెలవు
☛ డిసెంబర్​ 26:- క్రిస్ట్​మస్​ సెలబ్రేషన్స్​/లూసాంగ్​/నామ్​సాంగ్​- ఐజాల్​, గ్యాంగ్​టక్​, షిల్లాంగ్​ బ్యాంక్​లకు సెలవు
☛ డిసెంబర్​ 29:- గురు గోబింద్​ సింగ్​ జయంతి. ఛండీగడ్​ బ్యాంక్​లకు సెలవు
☛ డిసెంబర్​ 30:- యూ కియాంగ్​ నంగ్​బాఘ్​. షిల్లాంగ్​ బ్యాంక్​లకు సెలవు
☛ డిసెంబర్​ 31:- న్యూ ఈయర్​ ఈవ్​, ఐజాల్​ బ్యాంక్​లకు సెలవు

General Holidays: 2023లో సాధారణ సెలవులు ఇవే..

డిసెంబర్​ నెలలో సాధారణ సెలవులు ఇవే..

publice holidays

☛ డిసెంబర్​ 4:- ఆదివారం
☛ డిసెంబర్​ 10:- రెండో శనివారం
☛ డిసెంబర్​ 11:- ఆదివారం
☛ డిసెంబర్​ 18:- ఆదివారం
☛ డిసెంబర్​ 24:- నాలుగో శనివారం
☛ డిసెంబర్​ 25:- క్రిస్ట్​మస్​, ఆదివారం

చదవండి: టిఎస్ ఇంటర్ - సీనియర్ ఇంటర్ | టైం టేబుల్ 2022 | స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | న్యూస్

దేశంలో ఆగస్టులో మొదలైన పండుగ సీజన్​ అక్టోబర్​ నెలాఖరుతో ముగిసింది.  ఫలితంగా ఆగస్టు, సెప్టెంబర్​, అక్టోబర్​లతో పోల్చుకుంటే.. నవంబర్​లో బ్యాంక్​ సెలవులు తగ్గాయి. నవంబర్​లో బ్యాంక్​లకు 10 రోజుల సెలవుల లభించింది.  దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో అక్టోబర్​లో బ్యాంక్​లకు మొత్తం మీద 21 రోజుల పాటు సెలవులు లభించాయి. ఇక సెప్టెంబర్​లో బ్యాంక్​లు 13 రోజులు మూతపడ్డాయి. ఇక ఆగస్టులో కూడా బ్యాంక్​లకు 13 రోజుల పాటు సెలవులు లభించాయి.

చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2022 | టైం టేబుల్ 2022 | స్టడీ మెటీరియల్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్

ఎంసెట్ స్ట‌డీమెటీరియ‌ర్‌, సిల‌బ‌స్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్ కోసం క్లిక్ చేయండి

Published date : 28 Nov 2022 02:06PM

Photo Stories