Intermediate: ఇంటర్ పరీక్షలు కొత్త టైంటేబుల్ ప్రకటించిన బోర్డు
షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 22 నుంచి మొదలవ్వాల్సిన పరీక్షలను మే 6 నుంచి ప్రారంభించాలని తేలంగాణ ఇంటర్ బోర్డు నిర్ణయించింది. ఇవి మే 24 వరకూ కొనసాగుతాయి. పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ ఉంటాయి. ఈమేరకు మార్చి 16న బోర్డు టైంటేబుల్‌ను విడుదల చేసింది. జేఈఈ మెయిన్ పరీక్షల తేదీల్లో మార్పుల వల్ల ఇంటర్ పరీక్షల తేదీల్లో మార్పులు చేయాల్సి వచ్చిందని అధికారవర్గాలు తెలిపాయి. ప్రాక్టికల్స్ మాత్రం యథాతథంగా ఈ నెల 23 నుంచి ఏప్రిల్ 8 వరకు జరుగుతాయని బోర్డు వెల్లడించింది.
చదవండి:
సవరించిన టైంటేబుల్
ఫస్టియర్ |
|
తేదీ |
పరీక్ష |
6–5–22 |
ద్వితీయ భాష |
9–5–22 |
ఇంగ్లిష్ |
11–5–22 |
మ్యాథ్‌స్ –1ఎ, బాటనీ, పొలిటికల్ సైన్స్ |
13–5–22 |
మ్యాథ్‌స్ –1బి, జువాలజీ, హిస్టరీ |
16–5–22 |
ఫిజిక్స్, ఎకనామిక్స్ |
18–5–22 |
కెవిుస్ట్రీ, కామర్స్ |
20–5–22 |
పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జికోర్సు–మ్యాథ్స్ |
23–5–22 |
మోడ్రన్ లాంగ్వేజ్, జాగ్రఫీ |
సెకండియర్ |
|
తేదీ |
పరీక్ష |
7–5–22 |
ద్వితీయ భాష |
10–5–22 |
ఇంగ్లిష్ |
12–5–22 |
మ్యాథ్‌స్ –2ఎ, బాటనీ, పొలిటికల్ సైన్స్ |
14–5–22 |
మ్యాథ్‌స్ –2బి, జువాలజీ, హిస్టరీ |
17–5–22 |
ఫిజిక్స్, ఎకనామిక్స్ |
19–5–22 |
కెవిుస్ట్రీ, కామర్స్ |
21–5–22 |
పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జికోర్సు మ్యాథ్స్ |
24–5–22 |
మోడ్రన్ లాంగ్వేజ్, జాగ్రఫీ |