Anuradha: రాష్ట్ర స్థాయి సైన్స్ సెమినార్‌కు ఎంపిక
Sakshi Education
కొత్తగూడెం అర్బన్: ఏప్రిల్ 25, 26 తేదీల్లో జరిగే రాష్ట్ర స్థాయి సైన్స్ సెమినార్‌కు కొత్తగూడెం బూడిదగడ్డ ప్రభుత్వ పాఠశాల భౌతికశాస్త్ర ఉపాధ్యాయురాలు గుంటి అనురాధ ఎంపికయ్యారు.
ఏప్రిల్ 25న ఆన్‌లైన్ మీట్‌లో అనురాధ పేపర్ ప్రజంటేషన్ ఇవ్వనున్నారు. అనురాధ గత ఎనిమిదేళ్లుగా రాష్ట్రస్థాయి సెమినార్‌కు ఎంపికవుతున్నారు. గతేడాది దక్షిణ భారత స్థాయి సైన్స్‌ఫేర్‌కు కూడా ఆమె ఎంపికయ్యారు.
చదవండి:
Technology Development: టెక్నాలజీ రంగంలో వేగంగా మార్పులు.. మార్కెట్‌కు తగిన స్కిల్స్ ఉంటేనే!
California-based Infinium: తొలి ఈ–ఫ్యూయల్ తయారీదారుగా ఇన్ఫినియం
Published date : 26 Apr 2024 03:39PM