సైన్స్ సెంటర్‌లో విద్యార్థుల సందడి
Sakshi Education
కాజీపేట అర్బన్: హంటర్ రోడ్డులోని రీజినల్ సైన్స్ సెంటర్‌లో ఏప్రిల్ 3న వివిధ జిల్లాల నుంచి వచ్చిన విద్యార్థులు సందడి చేశారు.
మంచిర్యాల, మందమర్రి, మంథని, తొర్రూరు ప్రాంతాల్లోని వివిధ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు రెండు వేల మంది సైన్స్ సెంటర్‌లో కెమిస్ట్రీ, ఫిజిక్స్, పర్యావరణ పరిరక్షణ, ఆవిష్కరణల్ని తెలుసుకున్నారు.
ప్రాజెక్ట్ కో–ఆర్డినేటర్లు ఈర్ల రాకేశ్, వెంకటేశ్వరరావు, వివేక్, నాగమణి, దీపిక, అశోక్‌కుమార్, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.
చదవండి:
Coaching Center: మున్సిపల్ స్కూల్లో పాలిటెక్నిక్ కోచింగ్ సెంటర్..
Best Course of Intermediate : 'ఇంటర్'లో ఏ గ్రూపులో జాయిన్ అయితే.. బెస్ట్ కెరీర్ ఉంటుందంటే..?
Published date : 04 Apr 2024 03:36PM