California-based Infinium: తొలి ఈ–ఫ్యూయల్ తయారీదారుగా ఇన్ఫినియం
Sakshi Education
కాలిఫోర్నియాకు చెందిన ఇన్ఫినియం ప్రపంచంలోనే తొలి ఈ–ఫ్యూయల్ తయారీదారుగా అవతరించబోతోంది. ఈ సంస్థ కార్బన్∙డయాక్సైడ్‌ను ఉపయోగించి ఇండస్ట్రియల్ స్కేల్ ఇంధనాన్ని ఉత్పత్తి చేసింది. కంపెనీకి చెందిన కార్పస్ క్రిస్టీ, టెక్సాస్ ఆధారిత ప్లాంట్.. ఇలాంటి ఇంధనాన్ని పారిశ్రామిక స్థాయి ఉత్పత్తి వైపు తీసుకువెళ్లిన ఘనత సాధించనుంది. పవన, సౌర విద్యుత్‌ను ఉపయోగించి నీటిని హైడ్రోజన్ , ఆక్సిజన్‌గా మార్చే సాంకేతిక పరిజ్ఞానం ఉందని నివేదిక పేర్కొంది.
చదవండి: April 18th Current Affairs Quiz: నేటి ముఖ్యమైన టాప్ బిట్స్ ఇవే!
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 19 Apr 2024 05:50PM
Tags
- California
- Infinium
- e-fuel makers
- World
- Carbon dioxide
- Industrial scale fuel
- Current Affairs
- Daily Current Affairs
- Daily Current Affairs In Telugu
- sakshi education current affairs
- international current affairs
- Science and Technology
- RenewableEnergy
- waterConversion
- industrialscalefuel
- sakshieducation updates