Skip to main content

Jobs: 32 పోస్టులు.. 424 దరఖాస్తులు!

ఖమ్మం వైద్యవిభాగం: ఖమ్మంలో త్వరలో మొదలు కానున్న ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో ఔట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన 32 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించగా భారీ స్పందన వస్తోంది.
Outsourcing Jobs in Govt Medical College
32 పోస్టులు.. 424 దరఖాస్తులు!

మెడికల్‌ కళాశాలలోని వివిధ విభాగాల్లో ఈ ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. ఇందుకోసం 26న నోటిఫి కేషన్‌ విడుదల చేయగా, ఆగ‌స్టు  30 వరకు దరఖా స్తుకు అవకాశముంది. కానీ ఆగ‌స్టు 29 నాటికే 424 దరఖాస్తులు అందాయి. అభ్యర్థులు భారీగా వస్తుండడంతో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు.

దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిశాక 31న పరిశీల న పూర్తి చేసి, విద్యార్హతలు, మెరిట్‌, సీనియారిటీ, రిజర్వేషన్‌ ఆధారంగా మెరిట్‌ జాబితాను 1వ తేదీన కలెక్టర్‌ ఆమోదానికి పంపిస్తామని ప్రిన్సిపాల్‌ తెలిపారు.

చదవండి:

High Court: సింగరేణి జూనియర్‌ అసిస్టెంట్‌ పరీక్ష రద్దు

Job Fair: రేపు జాబ్‌ మేళా

పెరిగిన వేత‌నాలు.. ఆనందంలో సచివాలయ ఉద్యోగులు

Published date : 30 Aug 2023 04:01PM

Photo Stories