Skip to main content

Job Fair: రేపు జాబ్‌ మేళా

ఆదిలాబాద్‌టౌన్‌: ప్రైవేట్‌ రంగంలో ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ఆగ‌స్టు 31న జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధికల్పన అధికారి మిల్కా ప్రకటనలో తెలిపారు.
Job Fair
రేపు జాబ్‌ మేళా

 జిల్లా కేంద్రంలోని సాత్నాల క్వార్టర్స్‌లో గల జిల్లా ఉ పాధి కల్పన శాఖ కార్యాలయంలో నిర్వహించే మేళాలో ఫ్లిప్‌కార్ట్‌ ప్రతినిధులు హాజరవుతారని పేర్కొన్నారు. డెలివరీ ఎగ్జిక్యూటీవ్‌ పోస్టులకు పదో తరగతి, ఆపై చదివిన 18 నుంచి 35ఏళ్ల లోపు పురుషులు అర్హులని తెలిపారు.

ఎంపికై న వారు హైదరాబాద్‌లో పనిచేయాల్సి ఉంటుందని, వేతనం రూ.22వేల నుంచి రూ.30వేల వ రకు ఉంటాయని పేర్కొన్నారు. ఆసక్తిగల యు వకులు బయోడెటా, విద్యార్హత సర్టిఫికెట్లతో పాటు ఆధార్‌, పాన్‌కార్డు జిరాక్స్‌తో ఉదయం 10.30 గంటలకు హాజరు కావాలని సూచించారు. వివరాలకు 7993913695, 94909 23080 నంబర్లలో సంప్రదించాలని కోరారు.

చదవండి:

SSC JE 2023 Notification: కేంద్రంలో 1324 జూనియర్‌ ఇంజనీర్‌ పోస్ట్‌లు.. విజయానికి ప్రిపరేషన్‌ గైడెన్స్‌..

SSC CPO Preparation Tips: 1,876 ఎస్‌ఐ పోస్టులు.. పరీక్ష విధానం, సిలబస్‌ విశ్లేషణ, ప్రిపరేషన్‌ గైడెన్స్‌..

Published date : 30 Aug 2023 03:51PM

Photo Stories