Jobs: కాంట్రాక్టు ఉద్యోగాలకు దరఖాస్తులు
ఒప్పంద పద్ధతిలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్స్ 10, సివిల్ అసిస్టెంట్ సర్జన్ 1, పొరుగు సేవల పద్ధతిన సిటి స్కాన్ టెక్నీషియన్ 1, ఫార్మాసిస్ట్ గ్రేడ్2 ఒకటి, థియేటర్ అసిస్టెంట్ 1 పోస్టులను భర్తీ చేయడం జరుగుతుందని తెలిపారు. మార్చి 31, 2024 వరకు పనిచేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అవసరం మేరకు నియామకం జరుగుతుందన్నారు.
సెప్టెంబర్ 1వ తేదీ ఉదయం 10:30 గంటల నుంచి 8వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు కార్యాలయ పనివేళల్లో జిల్లా ఆసుపత్రుల ప్రధాన కార్యాలయంలో దరఖాస్తుతోపాటు, సంబంధిత ధ్రువపత్రాల నకలు ప్రతులను సమర్పించాలని, వివరాలు www. mancherial.telangana.gov.in వెబ్‌సైట్‌లో ఉన్నాయని వెల్లడించారు.
చదవండి:
GGH Recruitment 2023: జీజీహెచ్, నిజామాబాద్‌లో పారా మెడికల్ పోస్టులు.. నెలకు రూ.30,000 వరకు జీతం..
TS Gurukulam Teacher Jobs: టీఎస్ గురుకులాల్లో 9,231 పోస్టులు.. విజయం సాధించే మార్గాలు ఇవే..