GGH Recruitment 2023: జీజీహెచ్, నిజామాబాద్‌లో పారా మెడికల్ పోస్టులు.. నెలకు రూ.30,000 వరకు జీతం..
మొత్తం పోస్టుల సంఖ్య: 04
పోస్టుల వివరాలు: బయో కెమిస్ట్-01, రేడియాలజిస్ట్-01, ల్యాబ్ మేనేజర్-01, రేడియోగ్రాఫర్(మేల్)-01.
అర్హత: డిప్లొమా, బీఎస్సీ, ఎంబీబీఎస్, ఎండీ, డీఎన్‌బీ, డీఎంఐటీ.
వేతనం: నెలకు బయోకెమిస్ట్/రేడియాలజిస్ట్‌కు రూ.1,00,000, ఇతర పోస్టులకు రూ.30,000.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును వ్యక్తిగతంగా లేదా రిజిస్టర్ పోస్టు ద్వారా సూపరింటెండెంట్ కార్యాలయం, ప్రభుత్వ జనరల్ హాస్పిటల్, నిజామాబాద్ చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 03.06.2023.
వెబ్‌సైట్: https://nizamabad.telangana.gov.in/
చదవండి: TMC-ACTREC Recruitment 2023: మెడికల్ స్టాఫ్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | June 03,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |