Skip to main content

Jobs: వెద్య కళాశాలల్లో ఎస్‌ఆర్‌ల నియామకానికి వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ తేదీలు ఇవే..

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సీనియర్‌ రెసిడెంట్‌ (ఎస్‌ఆర్‌)ల నియామకానికి ఆగస్టు 7, 20 తేదీల్లో వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూల నిర్వహణకు డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
Jobs
వెద్య కళాశాలల్లో ఎస్‌ఆర్‌ల నియామకానికి వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ తేదీలు ఇవే..

7వ తేదీ బ్రాడ్, సూపర్‌ స్పెషాలిటీల్లో, 20వ తేదీ ఓబీజీ, అనస్థీషియా విభాగాల్లో ఎస్‌ఆర్‌ల నియామకం చేపట్టనున్నారు. షెడ్యూల్‌ ప్రకారం అభ్యర్థులు వారి ప్రాంతాల్లో ఉన్న మెడికల్‌ కళాశాలల్లో హాజరు కావాల్సి ఉంటుంది. 

చదవండి:

Telangana Jobs 2023: తెలంగాణలో 1520 పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..

Admission in Medical College: ఏలూరు మెడికల్‌ కాలేజీలో అడ్మిషన్లు షురూ

Published date : 05 Aug 2023 03:12PM

Photo Stories