Skip to main content

Department of Education: విద్యాశాఖ డివిజన్లు 74కు పెంపు

సాక్షి, అమరావతి: పరిపాలనా సౌలభ్యం కోసం ఆంధ్రప్రదేశ్‌లోని విద్యాశాఖ డివిజన్లను 74కు పెంచుతూ విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌ప్రకాశ్‌ జూన్‌ 20న ఉత్తర్వులిచ్చారు.
Department of Education
విద్యాశాఖ డివిజన్లు 74కు పెంపు

కొత్త జిల్లాల ఆధారంగా రెవెన్యూ డివిజన్లను సైతం పెంచడంతో ఆ మేరకు విద్యాశాఖ డివిజన్ల విభజన చేపట్టారు. గతంలో 13 జిల్లాల్లో 53 డివిజన్లు ఉండగా, డివిజన్‌కు ఒక్కరు చొప్పున డిప్యూటీ ఎడ్యుకేషనల్‌ అ ధికారి ఉండేవారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో ఒక్కో డీవైఈఓ పరిధిలో 1,132 పాఠ శా లలను పర్యవేక్షించాల్సి వచ్చేది.  పనిభారం త గ్గించేందుకు కొత్త రెవెన్యూ డివిజన్లకు సమా నంగా 74 డివిజన్లకు డిప్యూటీ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్‌ను నియమించనున్నారు.  

చదవండి:

Department of Education: స్కూళ్లకు మినిస్టీరియల్‌ సిబ్బంది

Schools: విద్యా దినోత్సవం.. ఇన్ని డిజిటల్‌ క్లాస్‌ రూమ్‌లు ప్రారంభం

Department of Education: నాణ్యత లేని బోధనకు బ్రేక్‌.. అధిక ఫీజులకూ చెక్‌!

Published date : 21 Jun 2023 03:23PM

Photo Stories