Skip to main content

NIMS: డిగ్రీ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

వైద్య రంగంలో వివిధ డిగ్రీ కోర్సులకు దరఖాస్తులను కోరు తూ నిజాం వైద్య విజ్ఞాన సంస్థ(నిమ్స్‌) జూలై 14న నోటిఫికేషన్‌ జారీ చేసింది.
NIMS
నిమ్స్ డిగ్రీ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

2022 ఏడాదికి గాను Bachelor of Physiotherapy(BPT) కోర్సుకు 50 సీట్లు, BSC (Nursing), పారామెడికల్‌ అండ్‌ హెల్త్‌ సైన్సెస్‌లో బీఎస్సీ డిగ్రీ కోర్సులకు వంద సీట్లు ఉన్నట్లు నిమ్స్‌ డీన్‌ డాక్టర్‌ రామ్మూర్తి తెలిపారు. ఆన్‌లైన్‌ దరఖాస్తు, మరింత సమాచారం కోసం https://nims.edu.in ను సంప్రదించవచ్చన్నారు. ఆన్‌లైన్‌ దరఖాస్తులను వచ్చే ఆగష్టు 1లోగా సమర్పించాలని, నేరుగా అభ్యర్థులు అసోసియేట్‌ డీన్, నిమ్స్, పంజగుట్టలో వచ్చే నెల 4వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా అందజేయాలని తెలిపారు.

చదవండి: 

Published date : 15 Jul 2022 03:37PM

Photo Stories