NIMS, Hyderabad: నిమ్స్, హైదరాబాద్‌లో బీపీటీ కోర్సు
మొత్తం సీట్ల సంఖ్య: 50
కోర్సు: బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ.
కోర్సు వ్యవధి: నాలుగున్నర సంవత్సరాలు(6 నెలల ఇంటర్న్‌షిప్ కలుపుకొని)
అర్హత: బోటనీ, జువాలజీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ /తత్సమాన లేదా బయలాజికల్ అండ్ ఫిజికల్ సైన్సెస్ బ్రిడ్జి కోర్సుతో ఒకేషనల్ ఫిజియోథెరపీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 31.12.2021 నాటికి 17ఏళ్ల నుంచి 25ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది అసోసియేట్ డీన్, అకడమిక్–2, సెకండ్ ఫ్లోర్, ఓల్డ్ ఓపీడీ బ్లాక్, నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, హైదరాబాద్–500082 చిరునామకు పంపించాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 18.09.2021
దరఖాస్తు హార్డ్‌కాపీలను పంపడానికి చివరి తేది: 21.09.2021
వెబ్‌సైట్: https://nims.edu.in/