మాలాంటి పేద విద్యార్థులు విదేశాల్లోని ఉత్తమ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత చదువులు చదువుకునేందుకు, జీవితంలో మంచి స్థాయిలో స్థిరపడేందుకు జగనన్న విదేశీ విద్యాదీవెన పథకం దోహదపడు తోంది.
– కర్రి సాయికిరణ్, తేలప్రోలు, గన్నవరం నియోజకవర్గం
ఉత్తమ విశ్వవిద్యాలయంలో ప్రవేశం పొందిన నేను విద్యాదీవెన పథకానికి అర్హుడినై పూర్తిస్థాయిలో ఫీజు రీయింబర్స్‌మెంట్ పొందుతున్నాను. విదేశాల్లో చదువుకునేందుకు సహకరించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ధన్యవాదాలు