Job Mela For Freshers: ఎలాంటి రాతపరీక్ష లేకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూతో ఉద్యోగం.. పూర్తి వివరాలివే!
Sakshi Education
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఒకేసారి 14 కంపెనీలు కలిసి జాబ్‌మేళాను నిర్వహిస్తున్నాయి. టెన్త్ అర్హతతో కూడా ఈ జాబ్‌మేళాలో పాల్గొనవచ్చు. ఎలాంటి రాతపరీక్ష లేకుండా నేరుగా ఇంటర్వ్యూతో ఉద్యోగానికి ఎంపిక కావొచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు జాబ్‌మేళాలో పాల్గొనండి. పూర్తి వివరాలిలా ఉన్నాయి..
Job Mela For Freshers job mela at polytechnic college with 14 companies
జాబ్‌మేళా ముఖ్యసమాచారం:
జాబ్‌మేళా ఎప్పుడు: ఏప్రిల్ 28 జాబ్‌మేళా ఎక్కడ: ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, నెల్లూరు వివరాలకు: 9848050543.