Skip to main content

AP Inter Supply Results 2022 Link : ఏపీ ఇంటర్‌ సప్లిమెంటరీ ప‌రీక్ష‌ల ఫలితాలు విడుదల.. ఈ సారి ఎంత మంది పాస్ అయ్యారంటే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్ 1st & 2nd ఇయర్‌ సప్లిమెంటరీ ప‌రీక్ష‌ల‌ ఫలితాలను విడుద‌ల చేశారు.

ఏపీ ఇంటర్మీడియట్‌ విద్యామండలి కార్యాలయంలో బోర్డు సెక్రటరీ ఎమ్‌.వి. శేషగిరి బాబు ఆగ‌స్టు 30వ తేదీ ఉద‌యం 11:00 గంట‌ల‌కు ఈ ఫలితాలను విడుదల చేశారు. సప్లిమెంటరీ ఫలితాల్లో 70.63 శాతం మంది విద్యార్థులు​ ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ జనరల్‌లో 35 శాతం, ఒకేషనల్‌లో 42 శాతం.. ఇంటర్‌ సెకండియర్‌లో జనరల్‌లో 33 శాతం, ఒకేషనల్‌లో 46 శాతం మంది విద్యార్థులు పాస్‌ అయ్యారు.  ఈ ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు ఆగస్టు 3 నుంచి 12 వరకు నిర్వ‌హించిన విష‌యం తెల్సిందే. ఈ ఇంటర్ సప్లిమెంటరీ ప‌రీక్షల ఫ‌లితాల‌ను సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ (www.sakshieducation.com)లో చూడొచ్చు.

ఏపీ ఇంట‌ర్ ఫస్టియర్‌ అడ్వాన్స్‌ సప్లిమెంటరీ ఫ‌లితాల కోసం క్లిక్ చేయండి (జ‌న‌ర‌ల్‌)

ఏపీ ఇంట‌ర్ ఫస్టియర్‌ అడ్వాన్స్‌ సప్లిమెంటరీ ఫ‌లితాల కోసం క్లిక్ చేయండి (వొకేషనల్‌)

How to check AP Inter 1st year Advanced Supplementary Exams 2022 Results :
➤ Visit results.sakshieducation.com or education.sakshi.com

➤ Click on AP Inter 1st year Advanced Supplementary results - General / Vocational on the home page

➤ In the next page, enter your hall ticket number and submit

➤ The results will be displayed on the screen.

➤ Save a copy of the marks sheet for further reference.

  • Save a copy for further reference

☛ Engineering college Admissions : ఇంజ‌నీరింగ్‌లో బ్రాంచ్‌కు ప్రాధాన్యమివ్వాలా.. కాలేజీకా..?

ఏపీ ఇంట‌ర్ సెకండియర్ సప్లిమెంటరీ ఫ‌లితాల కోసం క్లిక్ చేయండి (జ‌న‌ర‌ల్‌)
ఏపీ ఇంట‌ర్ సెకండియర్ సప్లిమెంటరీ ఫ‌లితాల కోసం క్లిక్ చేయండి (వొకేషనల్‌)

How to check AP Inter 2nd Year Supplementary Exams 2022 Results?

  • Visit https://results.sakshieducation.com
  • Click on AP Inter 2nd Year Supplementary results 2022 on the home page
  • In the next page, enter your hall ticket number and submit
  • Your results will be displayed
  • Save a copy for further reference

Best Branch in Engineering : Btechలో బెస్ట్ బ్రాంచ్ ఏది..? ఎలా సెల‌క్ట్ చేసుకోవాలి..?

AP EAPCET 2022 Web Options Postponed : వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ వాయిదా.. కార‌ణం ఇదే..!

చ‌ద‌వండి: TS EAMCET 2022 Certificate Verification : టీఎస్ ఎంసెట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు కావాల్సిన డాక్యుమెంట్స్ ఇవే..

Published date : 30 Aug 2022 12:55PM

Photo Stories