Skip to main content

KGBV Inter Student: కేజీబీవీ ఇంటర్‌ విద్యార్థినికి ఎంఈఓ అభినందనలు..

ఇంటర్‌ ఫలితాల్లో ఉత్తమ మార్కులను సాధించుకుంది కేజీబీవీ విద్యార్థిని..
KGBV Principal and MEO appreciates CH Rajini  KGBV Principal Pramila congratulating CH Rajini for her achievement in the Medical Lab Technician course

రాంబిల్లి: కేజీబీవీ ఇంటర్‌ ఎంఎల్‌టీ కోర్సులో 482 మార్కులు సాధించిన సీహెచ్‌ రజనిని ఎంఈవో ఎం.సూర్యారావు, కేజీబీవీ ప్రిన్సిపాల్‌ ప్రమీల అభినందించారు. కేజీబీవీలో మెడికల్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌ కోర్సు అందుబాటులో ఉంది.

Gurukul Degree Admissions: గురుకుల కళాశాలల్లో ప్రవేశానికి పరీక్ష తేదీ..!

ఈ కోర్సులో ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో 500 మార్కులకు గాను రజని 482 మార్కులు సాధించడం అభినందనీయమని ఎంఈవో సూర్యారావు, కేజీబీవీ ప్రిన్సిపాల్‌ ప్రమీల పేర్కొన్నారు.

Success with Talent and Hardwork: కసిగా ప్రతిభను కనబరచండి.. ఎదుటివారికి స్పూర్తిగా నిలవండి..

Published date : 15 Apr 2024 11:29AM

Photo Stories