Skip to main content

Gurukul Degree Admissions: గురుకుల కళాశాలల్లో ప్రవేశానికి పరీక్ష తేదీ..!

డిగ్రీ గురుకుల ప్రవేశానికి దరఖాస్తులకు తేదీని పొడగించినట్లు తెలిపారు ప్రిన్సిపాల్‌..
Admissions date for gurukul degree college extended  Nagarjunasagar degree gurukula colleges admissions extendedDeadline extended for BC, SC, and ST admissions in Nagarjunasagar colleges  Admissions update

 

నాగార్జునసాగర్‌: రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ డిగ్రీ గురుకుల కళాశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునేందుకు గడువును ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించినట్లు మహాత్మా జ్యోతిబాపూలే బీసీ డిగ్రీ గురుకుల కళాశాల ప్రిన్సిపాల్‌ కె.రవీంద్రాచారి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

Driving Class: రేపటి నుంచి డ్రైవింగ్‌ ట్రైనింగ్‌.. ఎక్కడ..?

2024–25 విద్యా సంవత్సరం డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరంలో చేరేందుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసిన వారంతా దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న వారికి ఈ నెల 28వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.

Published date : 15 Apr 2024 10:30AM

Photo Stories