KGBV Recruitment 2024: కేజీబీవీలో ఖాళీల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

తాండూరు రూరల్‌: మండలంలోని జినుగుర్తి కేజీబీవీలో నైట్‌ వాచ్‌మెన్‌, వంట సలహాదారు పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎంఈఓ వెంకటయ్య జ‌నవ‌రి 30న‌ ఒక ప్రకటనలో తెలిపారు.

తాండూరు మండలంలోని మహిళలకు మాత్రమే ఈ అవకాశం ఉందని తెలిపారు. నైట్‌ వాచ్‌మెన్‌ పోస్టుకు పదో తరగతి, వంట సలహాదారు పోస్టుకు ఏడో తరగతి చదివిన వారు అర్హులని తెలిపారు. ఫిబ్రవరి 10వ తేదీలోపు ఎంఈఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

చదవండి:

Science Lab: పాఠశాలలో మొబైల్‌ సైన్స్‌ ల్యాబ్‌ను ప్రారంభించి విద్యార్థులకు ప్రోత్సాహాన్ని అందించిన కలెక్టర్‌..

Education News: 60 రోజుల ప్రత్యేక ప్రణాళిక.. ఇంటర్‌లో ఉత్తమ ఫలితాలు సాధించాలి..!

#Tags