1,578 Jobs: నీటిపారుదల శాఖలో ఔట్‌ సోర్సింగ్‌ పోస్టుల భర్తీ

సాక్షి, హైదరాబాద్‌: నీటిపారుదల శాఖలో 1,597 మంది లస్కర్లు, 281 హెల్పర్లు కలిపి.. మొత్తం 1,878 మందిని ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన నియమించడానికి అనుమతిస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ అక్టోబర్ 18న ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ పోస్టుల భర్తీకి సంబంధిత ప్రాంత ఈఎన్‌సీ/సీఈల నేతృత్వంలో స్థానిక ఎస్‌ఈ, స్థానిక డీసీఈలతో స్క్రీనింగ్‌ కమిటీని ఏర్పాటు చేస్తూ నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ (జనరల్‌) జి.అనిల్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు.    
చదవండి: UPSC Latest Notification 2024: యూపీఎస్సీ–కంబైన్డ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ ఎగ్జామ్‌–2024.. ఎంపిక విధానం ఇలా..

#Tags