TG Postal Department Jobs: 10వ తరగతి అర్హతతో తెలంగాణ పోస్టల్ శాఖలో భారీగా బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఉద్యోగాలు జీతం నెలకు 29,380

పోస్టల్ శాఖ నుంచి గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా తెలంగాణలో 519 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు 10వ తరగతి అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. కేవలం మెరిట్ ఆధారంగా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
10వ తరగతి అర్హతతో ప్రభుత్వ కార్ డ్రైవర్ ఉద్యోగాలు జీతం నెలకు 63,200: Click Here
పోస్టు పేరు: గ్రామీణ డాక్ సేవక్ (GDS).
ఖాళీల సంఖ్య: 519.
భర్తీ విధానం: మెరిట్ ఆధారంగా డైరెక్ట్ రిక్రూట్‌మెంట్.
విద్యార్హత: 10వ తరగతి (SSC/Matriculation) ఉత్తీర్ణత.
ఇతర అర్హతలు:
కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి.
సైకిల్ లేదా స్కూటర్ నడిపే నైపుణ్యం ఉండాలి.
వయోపరిమితి:
కనీసం 18 సంవత్సరాలు.
గరిష్ఠ వయస్సు 40 సంవత్సరాలు.
వయో పరిమితిలో సడలింపు:
SC/ST: 5 సంవత్సరాలు.
OBC: 3 సంవత్సరాలు.
PWD (General): 10 సంవత్సరాలు.
PWD (OBC): 13 సంవత్సరాలు.
PWD (SC/ST): 15 సంవత్సరాలు.
దరఖాస్తు రుసుము:
జనరల్/OBC/EWS అభ్యర్థులకు: ₹100.
SC/ST/PWD & మహిళ అభ్యర్థులకు: ఫీజు మినహాయింపు.
వేతనం:
బ్రాంచ్ పోస్ట్ మాస్టర్: ₹12,000 – ₹29,380
డాక్ సేవక్ & అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్: ₹10,000- to ₹24,470
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం:
పూర్తిగా మెరిట్ ఆధారంగా (Merit-based selection). మెరిట్ లిస్ట్ లోని అభ్యర్థుల జాబితాను 10వ తరగతి మార్కుల ఆధారంగా రూపొందిస్తారు.
అభ్యర్థులను ఎంపిక చేయడానికి పూర్తి విద్యార్హతలో పొందిన మార్కుల ఆధారంగా మాత్రమే ఆధారపడతారు.
రైటింగ్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ లేదా ఇతర పరీక్షలు నిర్వహించబడవు.
ప్రారంభ దరఖాస్తు తేదీ: ఫిబ్రవరి 10, 2025.
దరఖాస్తు చివరి తేదీ: మార్చి 3, 2025.
ఎడిట్/కరెక్షన్ విండో: మార్చి 6, 2025 నుండి మార్చి 8, 2025.
వెబ్‌సైట్: https://indiapostgdsonline.gov.in
Tags
- Telangana Postal Department Branch Postmaster Jobs
- Good news for unemployed
- Good news for unemployed youth
- Apply Now for Indian Postal Circle GDS Recruitment 2025
- India Post GDS Recruitment
- Postal GDS Recruitment 2025
- indian post gds recruitment 2025
- GDS Recruitment 2025
- Indian Postal GDS Recruitment 2025
- Telangana Postal Circle GDS Recruitment 2025
- India Post Notification
- Branch Postmaster jobs
- Branch Postmaster jobs in Rural Post Offices
- India Post GDS Recruitment 2025
- 10th class qualification Postal Department jobs
- Telangana Govt Jobs
- Telangana govt jobs news
- TG Postal Department
- Gramin Dak Sevak Jobs
- Gramin Dak Sevak Jobs in TG
- TG GDS Circle Wise Vacancies Details 2025
- TG Postal Jobs
- GDS Recruitment 2025 in TG
- 10th qualification govt jobs in tg
- 10th Pass Jobs in TG
- 10th Govt Jobs in Telangana
- Latest Postal Jobs
- Postal Jobs 2025
- Postal Jobs Recruitment news
- postal jobs
- Telangana Jobs
- Telangana Jobs News
- Telangana jobs Notification
- latest telangana jobs
- Breaking Telangana jobs News
- latest telangana jobs news