Job Mela for Unemployed Youth: ఎలా అప్లై చేసుకోవాలి... ఉద్యోగ వివరాల కోసం ఇక్కడ చూడండి!

నిరుద్యోగ యువకులకు ప్రైవేట్‌ రంగంలో ఉద్యోగాలు

హన్మకొండ అర్బన్‌: జిల్లాలోని నిరుద్యోగ యువకులకు ప్రైవేట్‌ రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు ఈనెల 18న ములుగు రోడ్డు, ప్రభుత్వ ఐటీఐ క్యాంపస్‌లోని జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్‌ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి ఎం.మల్లయ్య ఒక ప్రకటనలో తెలిపారు.

ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 4,545 క్లర్క్‌ పోస్ట్‌లు.. ఈ టిప్స్‌ ఫాలో అయితే ఒక ఉద్యోగం మీకే

విన్‌ మోటర్‌ (వరంగల్‌, హనుమకొండ)లో ట్రైనీ టెక్నీషియన్‌, ట్రైనీ అడ్వైజర్‌, సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌గా పని చేసేందుకు దాదాపు 40 ఉద్యోగాలకు ఎంపికలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

వివరాలకు 98488 95937 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

పదితోనే కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 1558 గ్రూప్‌-సి పోస్ట్‌లు.. ఈ టిప్స్‌ ఫాలో అవ్వండి... జాబ్‌ కొట్టండి

#Tags