Skip to main content

TS SET 2024 : తెలంగాణ సెట్ 2024 నోటిఫికేషన్‌ విడుదల.. ఎవరెవరు అప్లై చేయొచ్చంటే..

TS SET 2024 Exam Eligibility Requirements   TS SET 2024  TS SET 2024 Notification  TS SET 2024 Application Process Open

టీఎస్‌ సెట్‌((TS SET)-2024)నోటిఫికేషన్‌ విడుదల అయ్యింది. తెలంగాణలోని యూనివర్సిటీలు, డిగ్రీ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు/లెక్చరర్లుగా పనిచేయడానికి అర్హత కల్పించే ప్రవేశ పరీక్షనే సెట్‌. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 

అర్హత: కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టులో పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. 
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 

అప్లికేషన్‌ ప్రారంభ తేది: మే 14 నుంచి ప్రారంభం

DRDO Apprentice Recruitment: డీఆర్‌డీవోలో ITI అప్రెంటిస్‌షిప్‌ అవకాశాలు, అప్లికేషన్‌కు చివరి తేదీ ఎప్పుడంటే..

దరఖాస్తుకు చివరి తేది: జులై 2వ తేదీ వరకు 

పరీక్ష తేది: ఆగస్టు 28, 29, 30, 31 తేదీల్లో 
పూర్తి వివరాలకు http://www.telanganaset.org/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.

Published date : 07 May 2024 05:23PM

Photo Stories