DRDO Apprentice Recruitment: డీఆర్‌డీవోలో ITI అప్రెంటిస్‌షిప్ అవకాశాలు, అప్లికేషన్‌కు చివరి తేదీ ఎప్పుడంటే..
Sakshi Education
కేంద్ర రక్షణ శాఖ పరిధిలో పనిచేసే డీఆర్‌డీవోలో వివిధ విభాగాల్లో ఐటీఐ, డిప్లొమా అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు: 127
అర్హత: ఐటీఐ పూర్తి చేసి ఉండాలి.
ISRO VSSC Notification: విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్‌లో అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం..
వయస్సు: 18-55 ఏళ్ల లోపు ఉండాలి.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ: మెరిట్, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తుకు చివరి తేది: మే 31
Published date : 07 May 2024 04:48PM