Skip to main content

Jobs In Telangana High Court: తెలంగాణ హైకోర్టులో సివిల్ జడ్జీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌.. భారీగా వేతనాలు

Civil Judge Junior Division Recruitment Notification   Jobs In Telangana High Court  Civil Judge Gavel and Scales of Justice  Eligible Candidates Checklist

హైదరాబాద్‌లోని తెలంగాణ హైకోర్టు (Telangana High Court)లో జూనియర్ విభాగంలో సివిల్ జడ్జీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల అయ్యింది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 


మొత్తం ఖాళీలు: 150

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ లా డిగ్రీ అర్హత ఉండాలి. మూడేళ్ల పాటు అడ్వకేట్ లేదా ప్లీడర్‌గా ప్రాక్టీస్ చేసి ఉండాలి. 
వయస్సు: 10.04.2024 నాటికి 23 - 35 సంవత్సరాల మధ్య ఉండాలి. 

వేతనం: నెలకు రూ. 77,840 నుంచి 1,36,520 వరకు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: రూ.1000. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు రూ.500 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 
ఎంపిక విధానం: స్క్రీనింగ్ టెస్ట్,రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. 

అప్లికేషన్‌కు చివరి తేది: మే 17, 2024

Published date : 29 Apr 2024 05:32PM

Photo Stories