Fixed Term Jobs : ఓఎఫ్‌ఎమ్‌కెలో ఫిక్సడ్ టర్మ్ ప్రాతిపదికన వివిధ పోస్టుల్లో భర్తీకి దరఖాస్తులు

» మొత్తం పోస్టుల సంఖ్య: 86.
» పోస్టుల వివరాలు: జూనియర్ మేనేజర్–50, డిప్లొమా టెక్నీషియన్–21, అసిస్టెంట్–11, జూనియర్ అసిస్టెంట్–04.
» విభాగాలు: మెకానికల్, ప్రొడక్షన్, క్వాలిటీ, ఇంటిగ్రేటెడ్ మెటీరియల్ మేనేజ్‌మెంట్, ఎలక్ట్రికల్, మెటలర్జీ, టూల్ డిజైన్, డిజైన్, క్వాలిటీ అండ్ ఇన్‌స్పెక్షన్, హెచ్‌ఆర్, స్టోర్స్ తదితరాలు.
» అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ(బీఏ/బీఎస్సీ/బీకామ్)బీఈ/బీటెక్, పీజీ(ఎంఏ/ఎంఎస్సీ/ఎంకామ్/ఎంబీఏ) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
» వేతనం: నెలకు జూనియర్ మేనేజర్ పోస్టులకు రూ.30,000, డిప్లొమా టెక్నీషియన్ పోస్టులకు రూ.23,000, అసిస్టెంట్ పోస్టులకు రూ.23,000, జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు రూ.21,000.
» వయసు: 30 ఏళ్లు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)
» ఎంపిక విధానం: విద్యార్హతలు, పని అనుభవం, స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
» దరఖాస్తులకు చివరితేది: నోటిఫికేషన్ వెలువడిన 21 రోజుల్లో దరఖాస్తు చేసుకోవాలి.
» నోటిఫికేషన్ వెలువడిన తేది: 11.11.2024.
» వెబ్‌సైట్: https://avnl.co.in
Tags
- Jobs 2024
- OFMK Recruitments
- job notifications latest
- online applications for jobs
- Fixed term contract jobs
- various posts at ofmk
- OFMK Recruitments 2024
- deadline for registrations for ofmk jobs
- Eligible Candidates
- Junior Manager
- Diploma Technician
- assistant and junior assistant posts
- Ordnance Factory Medak
- Education News
- Sakshi Education News
- AVNLJobs
- MedakJobVacancies
- ArmoredVehiclesNigamLimited
- JobOpeningsMedak