Skip to main content

Jobs in National Health Mission: NHM స్కీం ద్వారా వివిధ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం..

Eligibility Criteria Checklist  Various Jobs in National Health Mission   Hanamkonda District    Application Form for NHM Scheme

హనమకొండ జిల్లా: నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) స్కీం ద్వారా వివిధ క్యాడర్లలో ఖాళీగా ఉన్న 31 పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు హనుమకొండ డీఎంహెచ్‌ఓ బి.సాంబశివరావు ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తులను మార్చి 3 వరకు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. పూర్తి వివరాలకు http://hanumakonda.telangana.gov.inలో చూడాలని ఆయన పేర్కొన్నారు.

Published date : 01 Mar 2024 10:39AM

Photo Stories