Skip to main content

Apprentice Posts: ఎన్‌హెచ్‌పీసీ లిమిటెడ్‌లో అప్రెంటిస్‌లు పోస్టులు..

చంపావత్‌(ఉత్తరాఖండ్‌)లోని నేషనల్‌ హైడ్రోఎలక్ట్రిక్‌ పవర్‌ కార్పొరేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌(ఎన్‌హెచ్‌పీసీ).. వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది..
Apprentice Posts at National Hydroelectric Power Corporation Pvt

సాక్షి ఎడ్యుకేష‌న్‌:

»    మొత్తం ఖాళీల సంఖ్య: 64.
»    శిక్షణ వ్యవధి: ఏడాది.
»    ట్రేడులు: సీవోపీఏ, వెల్డర్, స్టెనోగ్రాఫర్‌ అండ్‌ సెక్రటేరియల్‌ అసిస్టెంట్, ప్లంబర్, ఎలక్ట్రానిక్‌ మెకానిక్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మెకానిక్, వైర్‌మ్యాన్, టర్నర్, మెషినిస్ట్‌.
»    అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత ట్రేడులో ఐటీఐ 2019, 2020, 2021, 2022, 2023, 2024 ఏడాదిలో ఉత్తీర్ణులై ఉండాలి.
»    వయసు: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
»    ఎంపిక విధానం: ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దర ఖాస్తు చేసుకోవాలి.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 10.05.2024.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 30.05.2024.
»    వెబ్‌సైట్‌: www.nhpcindia.com

Amma Odi: పేదింటి విద్యార్థుల‌కు అమ్మఒడి అండ‌..

Published date : 15 May 2024 10:22AM

Photo Stories