IPPB Recruitment 2024: డిగ్రీ పాసయ్యారా?నెలకు 30వేల జీతంతో ఐపీపీబీలో ఉద్యోగాలు

IPPB Recruitment 2024

న్యూఢిల్లీలోని ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌లో కాంట్రాక్ట్‌ ప్రాతిపాదికన ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

పోస్టుల వివరాలు
ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు: 47

అర్హత: ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత అయి ఉండాలి. 
వయస్సు: 21-35 ఏళ్లకు మించరాదు. 

వేతనం: నెలకు రూ. 30,000
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో అప్లై చేసు​కోవాలి. 

అప్లికేషన్‌ ఫీజు: రూ. 750/ (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ. 150/)
దరఖాస్తుకు చివరి తేది: ఏప్రిల్‌ 05, 2024
 

#Tags