Admissions for Ph.D: ఎన్‌ఐఈపీఏలో పీహెచ్‌డీ ప్రవేశానికి దరఖాస్తులు..
Sakshi Education
న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ (ఎన్‌ఐఈపీఏ).. 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి పీహెచ్‌డీ (ఫుల్‌టైమ్/పార్ట్‌టైమ్)లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది..
సాక్షి ఎడ్యుకేషన్:
» అర్హత: పీజీ ఉత్తీర్ణులవ్వాలి.
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 15.05.2024.
» పరీక్షతేది: 08.06.2024.
» ఇంటర్వ్యూ తేది: 13.06.2024 నుంచి 14.06.2024 వరకు.
» ఫలితాల వెల్లడి: 20.06.2024.
» వెబ్‌సైట్: https://niepaadm.samarth.edu.in
TS CET 2024 Notification: టీఎస్‌సెట్ నోటిఫికేషన్ విడుదల.. ఈ పోస్టుల భర్తీకి దరఖాస్తులు..!
Published date : 14 May 2024 04:30PM
Tags
- Ph.D courses
- notification
- admissions
- online applications
- eligibiles for p hd
- National Institute of Educational Planning and Administration
- New Delhi
- NIEPA Notification 2024
- post graduates
- Doctorate
- higher education
- Education News
- PhDAdmissions
- EducationalPlanning
- ApplicationsOpen
- AcademicYear 2024-25
- Education
- sakshieducationlatest admissions
- Latest admissions