Horticulture Admissions : హార్టికల్చరల్ యూనివర్శిటీలో ఎంఎస్సీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలు..
కోర్సుల వివరాలు:
➾ ఎంఎస్సీ (హార్టికల్చర్): 30 సీట్లు.
➾ స్పెషలైజేషన్: ఫ్రూట్ సైన్స్, వెజిటబుల్ సైన్స్, ఫ్లోరికల్చర్ అండ్ ల్యాండ్ స్కేపింగ్, ప్లాంటేషన్, స్పైసెస్, మెడిసినల్, ఏరోమాటిక్ క్రాప్స్.
➾ అర్హత: బీఎస్సీ(ఆనర్స్) హార్టికల్చర్/బీఎస్సీ (హార్టికల్చర్)తో పాటు ఐకార్–ఏఐఈఈఏ (పీజీ)–2024 స్కోరు సాధించి ఉండాలి.
➾ పీహెచ్‌డీ(హార్టికల్చర్): 06 సీట్లు.
➾ స్పెషలైజేషన్: ఫ్రూట్ సైన్స్, వెజిటబుల్ సైన్స్, ఫ్లోరికల్చర్‌అండ్ ల్యాండ్ స్కేపింగ్, ప్లాంటేషన్, స్పైసెస్, మెడిసినల్, ఏరోమాటిక్ క్రాప్స్.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
➾ అర్హత: సంబంధిత విభాగంలో ఎంఎస్సీ(హార్టికల్చర్)తో పాటు ఐకార్ ఏఐసీఈ–జేఆర్‌ఎఫ్/ఎస్‌ఆర్‌ఎఫ్(పీహెచ్‌డీ)–2024 స్కోరు సాధించి ఉండాలి.
➾ వయసు: గరిష్ట వయోపరిమితి 31.12.2024 నాటికి 40 ఏళ్లు మించకూడదు.
➾ ఎంపిక విధానం: విద్యార్హత మార్కులు, జాతీయ స్థాయి పరీక్షల్లో సాధించిన స్కోరు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా
సీటు కేటాయిస్తారు.
ముఖ్య సమాచారం
➾ దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది రిజిస్ట్రార్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్, ఎస్‌కేఎల్‌టీఎస్‌హెచ్‌యూ, ములుగు, సిద్ధిపేట జిల్లా చిరునామకు పంపించాలి.
➾ దరఖాస్తులకు చివరి తేది: 14.10.2024.
➾ వెబ్‌సైట్: https://www.skltshu.ac.in/
PhD Exam Table: ప్రీ పీహెచ్‌డీ పరీక్షల టైంటేబుల్ విడుదల
Tags
- horticulture university
- Admissions 2024
- msc and ph d courses
- msc horticulture
- Eligible students
- online applications
- admissions at horticulture university
- Sri Konda Laxman Telangana Horticultural University
- masters degree courses in horticulture university
- Education News
- Sakshi Education News
- SriKondaLaxmanTelanganaHorticulturalUniversity
- MScHorticulture
- PhDHorticulture
- HorticultureAdmissions
- TelanganaEducation
- AgriculturalUniversity
- HorticulturePrograms
- GraduateAdmissions
- 2024Admissions
- SiddipetDistrict
- latest admissions in 2024
- sakshieducation latest admissions