Hyderabad University : హైదరాబాద్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ కోర్సులు.. వీరికి మాత్రం..!
Sakshi Education
యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్ 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ సబ్జెక్టులు/విభాగాల్లో పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. జేఆర్‌ఎఫ్ ఉన్నవారు పరీక్ష రాయనవసరం లేదు.
» మొత్తం సీట్ల సంఖ్య: 170.
» సబ్జెక్టులు: ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ, అప్లైడ్ లింగ్విస్టిక్స్, మిస్టరీ, పొలిటికల్ సైన్స్, ఆంత్రోపాలజీ, ఎడ్యుకేషన్, రీజనల్ స్టడీస్, జెండర్ స్టడీస్, ఎకనామిక్స్, డ్యాన్స్, కమ్యూనికేషన్, మెటీరియల్ ఇంజనీరింగ్, నానో సైన్స్ అండ్ టెక్నాలజీ తదితరాలు.
» అర్హత: కనీసం 55% మార్కులతో సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
» ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వూ ఆధారంగా
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
» ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 14.09.2024.
» ప్రవేశ పరీక్ష తేదీలు: 19.10.2024, 20.10.2024.
» ఇంటర్వ్యూ తేదీలు: 18.11.2024 నుంచి 21.11.2024 వరకు.
» తరగతుల ప్రారంభం: 02.01.2025.
» వెబ్‌సైట్: http://acad.uohyd.ac.in.
Published date : 31 Aug 2024 01:22PM
Tags
- Hyderabad University
- ph d admissions
- Admissions 2024
- ph d at hyderabad university
- ph d courses
- online applications
- entrance exams for ph d admissions
- JRF
- Education News
- Sakshi Education News
- UniversityOfHyderabad
- PhDAdmission2024
- UoHPhDCourses
- PhDPrograms
- JRFExemption
- AcademicYear2024
- HigherEducation
- PhDApplication
- UniversityAdmissions
- ResearchPrograms
- latest admissions in 2024
- sakshieducation latest admissions in 2024