Ph D Admissions : ట్రిపుల్‌ఐటీడీఎంలో ఫుల్‌టైం పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు..
» మొత్తం సీట్ల సంఖ్య: 04.
» విభాగాలు: కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, సైన్సెస్
(మ్యాథ్స్, ఫిజిక్స్).
» అర్హత: సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంఎస్, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు గేట్, యూజీసీ–సీఎస్‌ఐఆర్–జేఆర్‌ఎఫ్/నెట్/ఎన్‌బీహెచ్‌ఎంలో అర్హత సాధించి ఉండాలి.
» దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.250.
» ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 21.08.2024.
» ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 08.09.2024.
» వెబ్‌సైట్: https://iiitk.ac.in
Master of Engineering Admissions : సీఐటీడీలో ఇంజనీరింగ్ కోర్సులు.. ప్రవేశానికి దరఖాస్తులు ఇలా..