AP LAWCET: ప్రవేశాల రిజిస్ట్రేషన్ గడువు తేదీ ఇదే..
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లా కాలేజీల్లోని ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన అడ్మిషన్ల కౌన్సెలింగ్‌లో రిజిస్ట్రేషన్ల గడువును పొడిగించినట్లు కన్వీనర్ ప్రొఫెసర్ లక్ష్మయ్య డిసెంబర్ 28న పేర్కొన్నారు.
ప్రవేశాల రిజిస్ట్రేషన్ గడువు తేదీ ఇదే..
డిసెంబర్ 29 వరకు అభ్యర్థులు కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు. ఇతర సమాచారం కోసం ‘https://sche.ap.gov.in’ను సందర్శించాలని కోరారు.