APPSC Group 2 Success Plan 2023 : ఏపీపీఎస్సీ గ్రూప్-2 సిలబస్ ఇదే.. | APPSC Group 2 Best Preparation Plan
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) 900 గ్రూప్-2 పోస్టుల భర్తీకి ఈ నెల చివరిలో నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో ఈ ఏపీపీఎస్సీ గ్రూప్-2 సిలబస్ ఎలా ఉంటుంది..? ప్రిపరేషన్ స్టాటజీ ఎలా ఉండాలి..? మొదలైన అంశంలపై ప్రముఖ సీనియర్ సబ్జెక్ట్ నిపుణులు Dr. SRI HARI KAKARLA గారితో ప్రత్యేక వీడియో గైడెన్స్ మీకోసం..