Skip to main content

TS Government jobs : అన్ని ప్ర‌భుత్వ ఉద్యోగాల ద‌ర‌ఖాస్తు ప్రారంభ‌, చివ‌రి తేదీలు ఇవే.. అలాగే ప‌రీక్ష‌లు కూడా..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ప్ర‌భుత్వం కొలువు జాత‌ర‌ను కొన‌సాగిస్తోంది. అలాగే వేల సంఖ్య‌లో ఉద్యోగాల భ‌ర్తీకి తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (టీఎస్‌పీఎస్సీ) వ‌రుస నోటిఫికేష‌న్లు ఇస్తుంది.
TSPSC Jobs
TSPSC Jobs Applications 2023

ఈ నేప‌థ్యంలో వివిధ పోటీప‌రీక్ష‌ల‌కు ప్రిపేర‌య్యే అభ్య‌ర్థుల కోసం ప‌లు ఉద్యోగాల‌కు సంబంధించిన‌ ద‌రఖాస్తు ముఖ్య తేదీలు, పోస్టుల సంఖ్య వివ‌రాలు మీకోసం..  

☛ TSPSC గ్రూప్‌-2 పోస్టుల సంఖ్య‌ : 783
దరఖాస్తు ప్రారంభ తేదీ : జనవరి 18, 2023
దరఖాస్తుముగింపు తేదీ : ఫిబ్రవరి 16, 2023
పరీక్ష తేదీ : వెల్లడించాల్సి ఉంది

TSPSC Group 2 Notification 2022 Details : 783 పోస్టుల‌కు గ్రూప్‌-2 నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. పూర్తి వివ‌రాలకు క్లిక్ చేయండి

TSPSC గ్రూప్ 3 పోస్టుల సంఖ్య : 1365
దరఖాస్తు ప్రారంభ తేదీ : జనవరి 24, 2023
దరఖాస్తు చివరి తేదీ : ఫిబ్రవరి 23, 2023
పరీక్ష తేదీ : వెల్లడించాల్సి ఉంది.

TSPSC Group-3 Notification Details : 1365 గ్రూప్‌-3 ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. పూర్తి వివ‌రాలు ఇవే..

☛ TSPSC గ్రూప్‌-4 పోస్టుల సంఖ్య : 9,168

దరఖాస్తు ప్రారంభ తేదీ : డిసెంబ‌ర్ 30, 2023
దరఖాస్తుముగింపు తేదీ : జ‌న‌వ‌రి 19, 2023
పరీక్ష తేదీ : మే లేదా జూన్ లో నిర్వహించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

TSPSC Group 4 Notification: 9,168 గ్రూప్‌-4 పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

☛ TS డిగ్రీ లెక్చరర్ పోస్టులు : 
దరఖాస్తు ప్రారంభ తేదీ : జనవరి 31, 2023
దరఖాస్తు ప్రారంభ తేదీ : ఫిబ్రవరి 20, 2023
పరీక్షతేదీ : వెల్లడించాల్సి ఉంది.

➤ TSPSC Notification 2023: టీఎస్‌పీఎస్సీ-ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 544 పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

☛ TS లైబ్రేరియన్ పోస్టులు :
దరఖాస్తు ప్రారంభ తేదీ : జనవరి 21, 2023
దరఖాస్తు ప్రారంభ తేదీ : ఫిబ్రవరి 10, 2023
పరీక్షతేదీ : వెల్లడించాల్సి ఉంది.

➤ Telangana : లైబ్రేరియన్‌ పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేష‌న్‌.. మొత్తం ఎన్ని పోస్టులంటే..

☛ TS పీడీ & లైబ్రేరియన్ పోస్టులు (డిగ్రీ కళాశాల) :
దరఖాస్తు ప్రారంభ తేదీ : జనవరి 31, 2023
దరఖాస్తు ప్రారంభ తేదీ : ఫిబ్రవరి 20, 2023
పరీక్షతేదీ : వెల్లడించాల్సి ఉంది.

☛ అకౌంటెంట్ పోస్టులు :
దరఖాస్తు ప్రారంభ తేదీ : జనవరి 20 , 2023
దరఖాస్తు ప్రారంభ తేదీ : ఫిబ్రవరి 11, 2023
పరీక్షతేదీ : వెల్లడించాల్సి ఉంది.

☛ TS అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ :
దరఖాస్తు ప్రారంభ తేదీ : జనవరి 12, 2023
దరఖాస్తు ప్రారంభ తేదీ : ఫిబ్రవరి 01, 2023
పరీక్షతేదీ : ఆగస్టు 2023

➤ TSPSC : అసిస్టెంట్‌ మోటర్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాలకు నోటిఫికేష‌న్‌.. పూర్తి వివ‌రాలు ఇవే

☛TS  స్టాఫ్‌ నర్సు పోస్టుల సంఖ్య‌ : 5204
దరఖాస్తు ప్రారంభ తేదీ : జనవరి 25, 2023
దరఖాస్తు ప్రారంభ తేదీ : ఫిబ్రవరి 15, 2023
పరీక్షతేదీ : వెల్లడించాల్సి ఉంది.

5,204 Jobs: స్టాఫ్‌ నర్సు పోస్టులు.. విభాగాలు, జోన్ల వారీగా పోస్టుల వివరాలు..

☛ TS ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు : 
దరఖాస్తు ప్రారంభ తేదీ : జనవరి 06, 2023
దరఖాస్తుముగింపు తేదీ : జనవరి 27, 2023
పరీక్ష తేదీ : ఏప్రిల్ 202
3

☛ TSPSC Notification 2023: టీఎస్‌పీఎస్సీలో 128 ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

TS అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టులు (AO) :
దరఖాస్తు ప్రారంభ తేదీ : జనవరి 10, 2023
దరఖాస్తు ముగింపు తేదీ : జనవరి 30, 2023
పరీక్ష తేదీ : ఏప్రిల్ నెల‌లో, 2023

➤ 148 Jobs: AO కొలువులకు నోటిఫికేషన్‌ విడుదల.. పూర్తి వివ‌రాలు ఇవే..

☛ TS సంక్షేమ శాఖ ఉద్యోగాలు : 581
దరఖాస్తు ప్రారంభ తేదీ : జనవరి 06, 2023
దరఖాస్తు ప్రారంభ తేదీ : జనవరి 27, 2023
పరీక్ష తేదీ : ఆగస్టు 2023

TSPSC Notification 2022: టీఎస్‌పీఎస్సీలో 581 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల.. పూర్తి వివ‌రాలు ఇవే..

☛ TS వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు :
దరఖాస్తు ప్రారంభ తేదీ డిసెంబర్ 30, 2022
దరఖాస్తు చివరి తేదీ : జనవరి 19, 2023
పరీక్ష తేదీ : మార్చి 15, 16, 2023

➤ TSPSC Notification 2022: 185 వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

☛ TS హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టులు :
దరఖాస్తు ప్రారంభ తేదీ జనవరి 3, 2022
దరఖాస్తు చివరి తేదీ : జనవరి 24, 2023
పరీక్ష తేదీ : ఏప్రిల్ 04, 2023

➤ TSPSC Notification 2022: హార్టికల్చర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌.. పూర్తి వివ‌రాలు ఇవే..

☛ తెలంగాణలోని జిల్లా కోర్టుల్లో పోస్టులు : 1,904
ద‌ర‌ఖాస్తు ప్రారంభ తేదీ : జ‌న‌వ‌రి 11, 2023
ద‌ర‌ఖాస్తు చివ‌రి తేదీ : జ‌న‌వ‌రి 31, 2023
హాల్‌ టిక్కెట్లను డౌన్‌లోడ్ తేదీ : ఫిబ్రవరి 15 నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు
ప‌రీక్ష తేదీ : మార్చి నెలలో..

➤ TS District Court Jobs : తెలంగాణలోని జిల్లా కోర్టుల్లో 1,904 పోస్టుల‌ భ‌ర్తీ నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. ప‌దో త‌ర‌గ‌తి అర్హ‌త‌తోనే..

Published date : 11 Jan 2023 04:03PM

Photo Stories