Skip to main content

TSPSC : అసిస్టెంట్‌ మోటర్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాలకు నోటిఫికేష‌న్‌.. పూర్తి వివ‌రాలు ఇవే

సాక్షి ఎడ్యుకేష‌న్‌: తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (TSPSC) డిసెంబ‌ర్ 31వ తేదీన నాలుగు ఉద్యోగ నోటిఫికేష‌న్ల‌ను విడుద‌ల చేసింది.
tspsc
tspsc jobs notification 2022

ఇందులో భాగంగా నేడు 113 అసిస్టెంట్‌ మోటర్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఏఎంవీఐ) పోస్టుల భర్తీకి TSPSC నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఈ ఉద్యోగాల‌కు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఏప్రిల్ 23వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ అసిస్టెంట్‌ మోటర్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్ పోస్టుల‌కు రాత‌ప‌రీక్ష మాత్రం మే లేదా జూన్‌లో జ‌రిగే అవ‌కాశం ఉంది.

చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ
133 అసిస్టెంట్‌ మోటర్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్ పోస్టుల‌ ముఖ్యాంశాలు ఇవే..
☛ 113 అసిస్టెంట్‌ మోటర్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఏఎంవీఐ) పోస్టుల భర్తీకి TSPSC నోటిఫికేష‌న్
☛ ఈ ఉద్యోగాల‌కు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఏప్రిల్ 23వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.
☛ ఈ అసిస్టెంట్‌ మోటర్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్ పోస్టుల‌కు రాత‌ప‌రీక్ష మాత్రం మే లేదా జూన్‌లో జ‌రిగే అవ‌కాశం ఉంది.

➤ TSPSC : 544 ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్సీ మరో నోటిఫికేషన్ విడుద‌ల‌.. పోస్టుల వివ‌రాలు ఇవే..

➤ TSPSC : తెలంగాణ పురపాలకశాఖలో ఉద్యోగాల‌ భర్తీకి నోటిఫికేషన్‌.. పూర్తి వివ‌రాలు ఇవే..

☛ Telangana : లైబ్రేరియన్‌ పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేష‌న్‌.. మొత్తం ఎన్ని పోస్టులంటే..

Published date : 31 Dec 2022 09:34PM

Photo Stories