Skip to main content

TSPSC : 544 ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్సీ మరో నోటిఫికేషన్ విడుద‌ల‌.. పోస్టుల వివ‌రాలు ఇవే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ప్ర‌భుత్వం కొలువు జాత‌ర‌ను కొన‌సాగిస్తోంది. తాజాగా డిసెంబ‌ర్ 31వ తేదీ (శ‌నివారం) 544 ఉద్యోగాల భ‌ర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది.
TSPSC
TSPSC Jobs Nofication 2022

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ప్ర‌భుత్వం కొలువు జాత‌ర‌ను కొన‌సాగిస్తోంది. తాజాగా డిసెంబ‌ర్ 31వ తేదీ (శ‌నివారం) 544 ఉద్యోగాల భ‌ర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఈ పోస్టుల‌ను కళాశాల విద్యాశాఖలో భ‌ర్తీ చేయ‌నున్నారు. డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్లు, ఫిజికల్‌ డైరెక్టర్లు, లైబ్రేరియన్ల పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల‌కు జనవరి 31వ తేదీ నుంచి ఫిబ్రవరి 20వ తేదీన‌ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ పోస్టుల‌కు జూన్‌లో రాతప‌రీక్ష ఉండే అవ‌కాశం ఉంది.

చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

ముఖ్యాంశాలు ఇవే..

☛ కళాశాల విద్యాశాఖలో 544 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌

☛ ఫిజికల్ డైరెక్టర్లు, డిగ్రీ లెక్చరర్లు, లైబ్రేరియన్ల పోస్టులకు నోటిఫికేషన్

☛ జనవరి 31 నుంచి ఫిబ్రవరి 20 వరకు దరఖాస్తుల స్వీకరణ

544 ఉద్యోగాల పూర్తి వివ‌రాలు ఇవే..

tspsc 544 jobs notification press note 2022

TSPSC Group 2 Notification 2022 Details : 783 పోస్టుల‌కు గ్రూప్‌-2 నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. పూర్తి వివ‌రాలకు క్లిక్ చేయండి

Published date : 31 Dec 2022 09:38PM

Photo Stories