Skip to main content

Airport jobs: ఇంటర్‌ అర్హతతో AAI సీనియర్ & జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు జీతం నెలకు 92,000

Airport jobs
Airport jobs

ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) సీనియర్ అసిస్టెంట్ మరియు జూనియర్ అసిస్టెంట్ నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ప్రమాణాలు పూర్తయిన అభ్యర్థులు నోటిఫికేషన్ చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

10వ తరగతి అర్హతతో అమెజాన్‌లో ఉద్యోగాలు: Click Here

1. సీనియర్ అసిస్టెంట్ (ఆఫిషియల్ లాంగ్వేజ్): 02 పోస్టులు
అర్హత: హిందీలో మాస్టర్స్ డిగ్రీ మరియు డిగ్రీ స్థాయిలో ఇంగ్లీష్ ఒక సబ్జెక్ట్‌గా ఉండాలి లేదా ఇంగ్లీష్‌లో మాస్టర్స్ డిగ్రీ మరియు డిగ్రీ స్థాయిలో హిందీ ఒక సబ్జెక్ట్‌గా ఉండాలి.
అనుభవం: 02 సంవత్సరాలు
జీతం: ₹36,000 – నుండి  – ₹1,10,000/-

2. సీనియర్ అసిస్టెంట్ (ఆపరేషన్స్): 04 పోస్టులు
అర్హత: గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన వారు, LMV లైసెన్స్ ఉండాలి. మేనేజ్‌మెంట్‌లో డిప్లొమా ఉంటే ప్రాధాన్యం.
అనుభవం: 02 సంవత్సరాలు
జీతం: ₹36,000 – నుండి  – ₹1,10,000/-

3. సీనియర్ అసిస్టెంట్ (ఎలక్ట్రానిక్స్): 21 పోస్టులు
అర్హత: ఎలక్ట్రానిక్స్/టెలికమ్యూనికేషన్/రేడియో ఇంజినీరింగ్‌లో డిప్లొమా.
అనుభవం: 02 సంవత్సరాలు
జీతం: ₹36,000 – నుండి  – ₹1,10,000/-

4. సీనియర్ అసిస్టెంట్ (అకౌంట్స్): 11 పోస్టులు
అర్హత: గ్రాడ్యుయేషన్ (ప్రాధాన్యం B.Com) మరియు MS Office లో కంప్యూటర్ లిటరసీ టెస్ట్.
అనుభవం: 02 సంవత్సరాలు
జీతం: ₹36,000 – నుండి  – ₹1,10,000/-

5. జూనియర్ అసిస్టెంట్ (ఫైర్ సర్వీసెస్): 168 పోస్టులు
అర్హత: 10+3 సంవత్సరాల గుర్తింపు పొందిన మెకానికల్/ఆటోమొబైల్/ఫైర్‌లో రెగ్యులర్ డిప్లొమా లేదా 12వ తరగతి పాస్ (రెగ్యులర్ స్టడీ) పాస్ మార్కులతో.
జీతం: ₹31,000 – నుండి – ₹92,000/-

వయస్సు పరిమితి (24/03/2025 నాటికి): గరిష్ఠ వయస్సు 30 సంవత్సరాలు

ఎలా దరఖాస్తు చేయాలి: అభ్యర్థులు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేయవచ్చు.

చివరి తేదీ: మార్చి 24, 2025

AAI Senior & Junior Assistant Recruitment 2025 Notification PDF: Click Here

Published date : 25 Feb 2025 08:29PM

Photo Stories