Skip to main content

Tomorrow Job fair: రేపు తిరుపతిలో జాబ్‌ మేళా

job mela  Job fair announcement in Tirupati  Employment opportunity for Inter, degree, diploma, and ITI graduates
job mela

తిరుపతి అర్బన్‌ : తిరుపతి నగరంలోని నాక్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో శుక్రవారం జాబ్‌ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి ఆర్‌.లోకనాథం తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ పదోతరగతితోపాటు ఇంటర్‌, ఏదైనా డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ ఉత్తీర్ణులైన యువతీ యువకులు మేళాకు హాజరుకావచ్చని చెప్పారు.

మార్చి నెలలో స్కూళ్లకు, బ్యాంకులకు సెలవులు ఇవే..: Click Here

ఆసక్తిగలవారు ఆధార్‌ కార్డుతోపాటు విద్యార్హత సర్టిఫికెట్లు తీసుకుని రావాలని సూచించారు. ఈ మేరకు ముందుగా రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలని తెలిపారు. ఇతర వివరాల కోసం 9703437472,9988853335 నంబర్లలో సంప్రదించాలని కోరారు.

Published date : 28 Feb 2025 08:46AM

Photo Stories