Skip to main content

CM Revanth Reddy Comment on TSPSC Jobs Notifications : మేము ఈ ప్ర‌కారమే టీఎస్‌పీఎస్సీ జాబ్స్‌ను భ‌ర్తీ చేస్తున్నాం.. ఇంకా..!

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ నిర్వ‌హించే ప‌రీక్ష‌ల తీరు.. నోటిఫికేష‌న్ల‌ల‌పై ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కీల‌క వాఖ్యాలు చేశారు. తెలంగాణ‌లో కొత్త‌గా కాంగ్రెస్‌ వచ్చాక 30 వేలకు పైగా ఉద్యోగాలు కల్పించాం అన్నారు.
Telangana CM Revanth Reddy  Chief Minister Revanth Reddy making key remarks on Telangana Public Service Commission exams  Notifications for 30,000 jobs created after Congress in Telangana 35,000 additional job notifications announced by Telangana government Unemployed have no doubts about TSPSC, says Chief Minister Revanth Reddy Lakhs of unemployed previously awaiting job notifications in Telangana

మరో 35 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చాం. టీఎస్‌పీఎస్సీపై నిరుద్యోగులకు ఎలాంటి అనుమానాలు లేవు అన్నారు. గతంలో ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ల‌క్ష‌ల మంది నిరుద్యోగుల‌ ఎదురు చూసే పరిస్థితి ఉండేద‌న్నారు.

☛➤ Telangana Job Calendar 2024 Released : గుడ్‌న్యూస్‌.. జాబ్‌ కేలండర్ విడుద‌ల‌.. భర్తీ చేయ‌నున్న పోస్టులు ఇవే..!

ఇందుకే గ్రూప్‌-2 వాయిదా వేశాం..!
ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం ఒక ప‌ద్ధ‌తి ప్ర‌కారం నోటిఫికేషన్లు వరుసగా ఇస్తోంద‌న్నారు. అలాగే నిరుద్యోగుల వినతి ప్రకారమే గ్రూప్‌-2 పరీక్షలు వాయిదా వేశామ‌న్నారు. టీఎస్‌పీఎస్సీని పూర్తిగా ప్రక్షాళ‌న చేస్తామ‌న్నారు. అలాగే కొత్త‌గా ప్ర‌భుత్వ ఉద్యోగంలో చేరే వారు నిజాయితీగా ప‌నిచేయాల‌న్నారు.

 Common Test For All Government Jobs : ఇక‌పై అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు ఉమ్మడి పరీక్ష.. రానున్న నోటిఫికేష‌న్‌ల‌లో..!

Published date : 11 Sep 2024 03:39PM

Photo Stories