Skip to main content

TSPSC : తెలంగాణ పురపాలకశాఖలో ఉద్యోగాల‌ భర్తీకి నోటిఫికేషన్‌.. పూర్తి వివ‌రాలు ఇవే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (టీఎస్‌పీఎస్సీ) ఉద్యోగాల‌కు భర్తీ జాతర కొనసాగుతోంది. తాజాగా డిసెంబ‌ర్ 31వ తేదీన(శ‌నివారం) పురపాలకశాఖలోని 78 పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

ఈ 78 పోస్టుల‌ల్లో 64 సీనియర్‌ అకౌంటెంట్‌, 13 జూనియర్‌ అకౌంటెంట్‌, ఒక అకౌంట్స్‌ ఆఫీసర్‌ పోస్టులు ఉన్నాయి. టీఎస్‌పీఎస్సీ ఈ ఉద్యోగాల‌కు జనవరి 20వ తేదీ నుంచి ఫిబ్రవరి 11వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తుంది.

TSPSC : 544 ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్సీ మరో నోటిఫికేషన్ విడుద‌ల‌.. పోస్టుల వివ‌రాలు ఇవే..

ఈ ఉద్యోగాల‌ ముఖ్యాంశాలు ఇవే..

☛ తెలంగాణ‌ పురపాలక శాఖలో 78 పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్‌సీ నోటిఫికేషన్
☛ ఈ 71 పోస్టుల‌ల్లో 64 సీనియర్ అకౌంటెంట్, 13 జూనియర్ అకౌంటెంట్, 1 అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్‌
☛ ఈ ఉద్యోగాల‌కు జ‌నవరి 20వ తేదీ నుంచి ఫిబ్రవరి 11 వరకు దరఖాస్తులు స్వీక‌ర‌ణ‌

78 ఉద్యోగాల పూర్తి వివ‌రాలు ఇవే..tspsc 78 jobs details 2022

చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

Published date : 31 Dec 2022 09:40PM

Photo Stories