Skip to main content

TSPSC Notification 2022: 185 వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీఎస్‌పీఎస్సీ).. వెటర్నరీ-పశుసంవర్ధక శాఖలో 185 వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌(క్లాస్‌-ఎ-బి)పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మల్టీజోన్‌-1, మల్టీజోన్‌-2లో ఖాళీలను భర్తీ చేయనుంది.
tspsc veterinary assistant Surgeon notification 2022

మొత్తం పోస్టుల సంఖ్య: 185
పోస్టుల వివరాలు: వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌(క్లాస్‌-ఎ)-170, వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌(క్లాస్‌-బి)-15.
వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌(క్లాస్‌-ఎ):
అర్హత: బ్యాచిలర్‌ డిగ్రీ(వెటర్నరీ సైన్సెస్, యానిమల్‌ హజ్బెండరీ) లేదా తత్సమాన  ఉత్తీర్ణులవ్వాలి.
వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌(క్లాస్‌-బి):
అర్హత: బ్యాచిలర్‌ డిగ్రీ(వెటర్నరీ సైన్సెస్, యానిమల్‌ హజ్బెండరీ), పోస్టు గ్రాడ్యుయేషన్‌ లేదా పీజీ డిప్లొమా(మైక్రోబయాలజీ /పారాసిటాలజీ/ఎపిడెమియాలజీ/వైరాలజీ/ఇమ్యునాలజీ/పాథాలజీ)లేదా మాస్టర్స్‌ డిగ్రీ(వెటర్నరీ సైన్స్‌) లేదా ఎంవీఎస్సీ(వెటర్నరీ పబ్లిక్‌ హెల్త్‌) ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 01.07.2022 నాటికి 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.54,220 నుంచి రూ.1,33,630 చెల్లిస్తారు.

చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

ఎంపిక విధానం: రాతపరీక్ష(ఆబ్జెక్టివ్‌ టైప్‌) ఆధారంగా ఎంపికచేస్తారు. పేపర్‌-1లో జనరల్‌ స్టడీస్‌ అండ్‌ జనరల్‌ ఎబిలిటీస్, పేపర్‌-2లో వెటర్నరీ సైన్స్‌ సబ్జెక్టుల్లో ప్రశ్నలుంటాయి. పేపర్‌-1లో 150 ప్రశ్నలకు 150 మార్కులు, పేపర్‌-2లో 150 ప్రశ్నలకు 300 మార్కులు. మొత్తం 450 మార్కులకు పరీక్ష ఉంటుంది.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 30.12.2022
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 19.01.2023
రాతపరీక్ష తేదీలు: 15.03.2023. 16.03.2023.

వెబ్‌సైట్‌: https://www.tspsc.gov.in/

చ‌ద‌వండి: TSPSC Jobs Notification 2022: 1392 జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date January 19,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories