Sakshi Education సాక్షి, హైదరాబాద్: మెడికల్ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్ మెంట్ బోర్డ్ ఎడిట్ ఆప్షన్ కల్పించింది. ‘మెడికల్’ దరఖాస్తుదారులకు ఎడిట్ ఆప్షన్ ఆన్‌లైన్ దరఖాస్తులను సవరించడానికి వీలు కల్పించింది. బోర్డ్ వెబ్‌సైట్ https://mhsrb.telangana.gov.inలో జనవరి 20 ఉదయం 10 గంటల నుంచి 24 సాయంత్రం 5 గంటల వరకు ఆప్షన్ అందుబాటులో ఉంటుందని సభ్య కార్యదర్శి గోపికాంత్‌రెడ్డి తెలిపారు. చదవండి: 201 Jobs: వైద్య కళాశాలల్లో ట్యూటర్ పోస్టులు Education news: ప్రభుత్వ బీటెక్ కాలేజీలలో 3,500 సీట్లేనా.. మెడికల్ కాలేజీలు ఎన్నో తెలుసా.? ప్రైవేట్ ప్రాక్టీస్ కన్నా... ప్రభుత్వ ఉద్యోగమే ముద్దు.. Published date : 20 Jan 2023 01:36PM Tags assistant professor Medical Colleges Jobs Medical Health Services Recruitment Board Telangana Latest News in Telugu