AP Grama, Ward Sachivalayam Employees : ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు మరో అదనపు బాధ్యత ఇదే..!
Sakshi Education
సాక్షి ఎడ్యుకేషన్ : ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు ప్రస్తుతం కొత్త ప్రభుత్వంలో ఉద్యోగం కత్తి మీద సాము లా మారింది.
ఇటీవలే గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులతో పెన్షన్లు పంపిణీ చేయించిన విషయం తెల్సిందే.
తాజాగా ప్రభుత్వం వీరికి మరో బాధ్యత అప్పగించనుంది. విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించేందుకు తీసుకొచ్చిన స్కిల్ సెన్సెస్ కార్యక్రమంలో వారిని భాగస్వాములను చేయాలని భావిస్తోంది. Andhra Pradesh State Skill Development Corporation, పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఇంటింటి సర్వే అవకాశాలపై మంత్రి లోకేశ్ అధికారులతో చర్చించారు.
Published date : 04 Jul 2024 08:50AM
Tags
- AP Grama and Ward Sachivalayam Employees Work
- AP Grama and Ward Sachivalayam Employees Extra Work
- AP Sachivalayam Employees Extra Work
- AP Grama Sachivalayam Employees Extra Work
- AP Grama Sachivalayam Employees Extra Work News in Telugu
- AP Grama Sachivalayam Employees Extra Duty
- AP Sachivalayam Employees Extra Duty 2024
- Nara Lokesh
- AP Grama and Ward Sachivalayam Employees latest news
- Andhra Pradesh State Skill Development Corporation
- Students Skills
- AP Grama and Ward Sachivalayam Employees pension distribution work
- ap government employees news telugu
- ap government employees news today
- AP Grama and Ward Sachivalayam Employees Extral Works
- Andhra Pradesh village secretariats
- Ward secretariat employees
- Government pensions
- Skill Senses program
- Skill Training
- job opportunities
- Governance updates
- Public sector employment
- Skill Development
- New government initiatives
- sakshieducationlatestnews