Act Apprentice in RRC : ఆర్‌ఆర్‌సీ–వెస్ట్ సెంట్రల్ రైల్వేలో యాక్ట్ అప్రెంటిస్ ఉద్యోగాలకు శిక్షణ.. దరఖాస్తులకు చివరి తేదీ!
» ఆర్‌ఆర్‌సీ డివిజన్/యూనిట్‌లు: జేబీపీ డివిజన్, బీపీఎల్ డివిజన్, కోటా డివిజన్, సీఆర్‌డబ్ల్యూఎస్ బీపీఎల్, డబ్ల్యూఆర్‌ఎస్ కోటా, హెచ్‌క్యూ/జేబీపీ.
» మొత్తం ఖాళీల సంఖ్య: 3,317.
» ట్రేడ్‌లు: ఏసీ మెకానిక్, బుక్ బైండర్, కార్పెంటర్, డీజిల్ మెకానిక్, డ్రాఫ్ట్స్‌మ్యాన్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, హౌస్ కీపర్, మెషినిస్ట్, పెయింటర్, ప్లంబర్, స్టెనోగ్రాఫర్, సర్వేయర్, వెల్డర్, వైర్‌మ్యాన్ తదితరాలు.
» అర్హత: పదో తరగతి, 12వ తరగతి, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి.
» వయసు: 05.08.2024 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
» ఎంపిక విధానం: పదో తరగతి, 12వ తరగతి, ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 05.08.2024.
» ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 04.09.2024
» వెబ్‌సైట్: https://wcr.indianrailways.gov.in
Tags
- job recruitments
- Apprentice jobs
- RRC WCR Apprentice
- RRC WCR Recruitments 2024
- Job Notifications
- online applications
- tenth and inter passed out
- Eligible candidates for Apprentice posts
- Railway Recruitment Cell Jobs
- RRC Jabalpur
- West Central Railway Recruitment 2024
- RRC WCR Apprentice Jabalpur
- latest job offers
- Education News
- Sakshi Education News
- RRCJabalpur
- WestCentralRailway
- ActApprenticeTraining
- RailwayApprenticeJobs
- WCRRecruitment
- RailwayRecruitment
- RRCJabalpurApprenticeships
- WestCentralRailwayApprentice
- ApprenticeOpportunities
- RailwayJobVacancies
- latest jobs in 2024
- sakshieducationlatest job notifications