Skip to main content

Engineer Jobs in NTPC: ఎన్‌టీపీసీ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్ లో 63 ఇంజనీర్‌ పోస్టులు.. దరఖాస్తులకు చివరితేది ఇదే..

న్యూఢిల్లీలోని నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌(ఎన్‌టీపీసీ) గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌.. ఫిక్స్‌డ్‌ టర్మ్‌ ప్రాతిపదికన ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Engineer position qualifications and requirements   Engineer job vacancy announcement  Apply now  Engineer Jobs in NTPC Green Energy Limited, New Delhi   NTPC Green Energy Limited

మొత్తం పోస్టుల సంఖ్య: 63
పోస్టుల వివరాలు: ఇంజనీర్‌(ఆర్‌ఈ-సివిల్‌)-20, ఇంజనీర్‌ (ఆర్‌ఈ -ఎలక్ట్రానిక్స్‌)-29, ఇంజనీర్‌(ఆర్‌ఈ-మెకానికల్‌)-09, ఎగ్జిక్యూటివ్‌ (ఆర్‌ఈ-హెచ్‌ఆర్‌)-01, ఇంజనీర్‌ (ఆర్‌ఈ-సీడీఎం)-01, ఎగ్జిక్యూటివ్‌ (ఆర్‌ఈ-ఫైనాన్స్‌)-01, ఇంజనీర్‌(ఆర్‌ఈ-ఐటీ)-01, ఎగ్జిక్యూటివ్‌(ఆర్‌ఈ-కార్పొరేట్‌ కమ్యూనికేషన్‌)-01.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, బీఈ/బీటెక్, పీజీ, సీఏ/సీఎంఏ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 30 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.83,000.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరితేది: 13.04.2024.

వెబ్‌సైట్‌: https://ntpcrel.co.in/

చదవండి: SAIL Recruitment 2024: స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌లో 108 ఎగ్జిక్యూటివ్, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు.. వెంటనే అప్లై చేసుకోండిలా..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

sakshi education whatsapp channel image link

Published date : 27 Mar 2024 05:38PM

Photo Stories