Skip to main content

SAIL Recruitment 2024: స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌లో 108 ఎగ్జిక్యూటివ్, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు.. వెంటనే అప్లై చేసుకోండిలా..

జార్ఖండ్‌లోని స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(సెయిల్‌), బొకారో స్టీల్‌ ప్లాంట్‌లో.. ఎగ్జిక్యూటివ్, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Recruitment Drive at SAIL Bokaro   Career Opportunities at SAIL Bokaro Steel Plant   Apply Now for Executive Positions   Non-Executive Job Application Form   SAIL Recruitment 2024 For Executive and Non Executive Jobs   SAIL Bokaro Steel Plant

మొత్తం పోస్టుల సంఖ్య: 108
ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు: సీనియర్‌ కన్సల్టెంట్, కన్సల్టెంట్‌/సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్, మెడికల్‌ ఆఫీసర్, అసిస్టెంట్‌ మేనేజర్‌.
నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు: ఆపరేటర్‌ కమ్‌ టెక్నీషియన్‌(బాయిలర్‌), అటెండెంట్‌ కమ్‌ టెక్నీషియన్‌(బాయిలర్‌), మైనింగ్‌ ఫోర్మాన్, సర్వేయర్, ఆపరేటర్‌ కమ్‌ టెక్నీషియన్‌(మైనింగ్‌/ఎలక్ట్రికల్‌), మైనింగ్‌ ఫోర్‌మ్యాన్, అటెండెంట్‌ కమ్‌ టెక్నీషియన్‌ ట్రైనీ.
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష, స్కిల్‌/ట్రేడ్‌ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 07.05.2024

వెబ్‌సైట్‌: https://sail.co.in/

చదవండి: ECIL Hyderabad Recruitment 2024: ఈసీఐఎల్, హైదరాబాద్‌లో 30 టెక్నీషియన్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

sakshi education whatsapp channel image link

Published date : 27 Mar 2024 04:31PM

Photo Stories